నరసింహుడి ఆలయంలో సాధారణంగా భక్తుల రద్దీ

59பார்த்தது
జగిత్యాల జిల్లా ధర్మపురిలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ముందుగా గోదావరి నదిలో స్నానమాచరించి నరసింహుడిని దర్శించుకున్నారు. అనంతరం దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

தொடர்புடைய செய்தி