ధర్మపురి దేవస్థానం ఆదాయ వివరాలు

77பார்த்தது
ధర్మపురి దేవస్థానం ఆదాయ వివరాలు
జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి శనివారం 2, 68, 391 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. టికెట్ల ద్వారా 1, 54, 729 రూపాయలు, ప్రసాదాల ద్వారా 93, 280 రూపాయలు, అన్నదానం కోసం 20, 382 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి సంకటాల శ్రీనివాస్ ఒక ప్రకటనలో వెల్లడించారు.

தொடர்புடைய செய்தி