ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

84பார்த்தது
ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాపూజీ చిత్రపటానికి పూలతో నివాళులర్పించారు.

தொடர்புடைய செய்தி