ఎండపల్లి: విశ్వబ్రాహ్మణ సంఘం పాలక మండలి ఎన్నిక

77பார்த்தது
ఎండపల్లి: విశ్వబ్రాహ్మణ సంఘం పాలక మండలి ఎన్నిక
ఎండపల్లి మండల విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్ష, అధ్యక్షుడి ఎన్నికలు మంగళవారం ఏకగ్రీవంగా జరిగింది. అధ్యక్షుడిగా సీపెల్లి శంకర్, ఉపాధ్యక్షుడిగా సింహరాజు సత్యనారాయణ, అధ్యక్షుడు ఎర్రోజు వెంకటాచారిలను ఎండపల్లి మండల విశ్వబ్రాహ్మణుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగితా సంపూర్ణ పాలకమండలి నియామకం అధ్యక్షుడి అభీష్టంతో నియామకం జరుగనుంది. పలువురు నూతన పాలకమండలికి శుభాకాంక్షలు తెలిపారు.

தொடர்புடைய செய்தி