ధర్మపురి: కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

71பார்த்தது
ధర్మపురి: కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు సెంటర్లను అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ బిఎస్ లత గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. దాన్యంను తూకం వేసి డేటా నమోదు చేసి వెంటనే లారీలలో లోడ్ చేసి రైస్ మిల్లులకు పంపాలని సిబ్బందిని ఆదేశించారు. ఎప్పటికప్పుడు డేటా నమోదు చేయాలన్నారు. తప్ప తాలు లేకుండా చూడాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అందుబాటులో ఉండాలన్నారు.

தொடர்புடைய செய்தி