పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం

51பார்த்தது
పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం
ఎండపల్లి మండల కేంద్రం లోని 2003-04 విద్యా సంవత్సరం లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. 20 సంవత్సరాల గత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. చిన్నతనం లోని చిలిపి చేష్టలను, చదువు, సంస్కారాలతో పాటు జీవితంలో మెలుగు కోవలసిన నడవడికను నేర్పిన గురువులకు ప్రత్యేక పాదాభివందనాలు తెలిపారు.

தொடர்புடைய செய்தி