కొండగట్టు చుట్టూ చేపట్టే గిరి ప్రదక్షిణ దారిని అభివృద్ధి పరుచుటకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రూ. 2 లక్షలు ప్రకటించినట్లు కాంగ్రెస్ నాయకుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శనివారం కొండగట్టు అంజన్న దర్శనానికి వచ్చిన పొన్నం ప్రభాకర్ గిరి ప్రదక్షిణ దారి అభివృద్ధికి స్వంతంగా సహాయం చేయనున్నట్లు తెలిపారని పేర్కొన్నారు. ఆనందరెడ్డి, ఆదిరెడ్డి, శంకర్ గౌడ్, సతీష్ రెడ్డి, చారీ, అనిల్ ఉన్నారు.