బోయినపల్లి కురుమ యువజన సంఘం సమావేశం ఆదివారం సంఘ భవనం దగ్గర ఏర్పాటు చేసి నూతన అధ్యక్ష కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడు గుంటి మహిపాల్, అధ్యక్షుడిగా గుంటి శేఖర్, ఉపాధ్యక్షుడు సాంబ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఈర రాజు, కోశాధికారి గుంటి అనిల్, సంయుక్త కార్యదర్శి సంభ అనిల్ కుమార్, కార్యవర్గ సభ్యులు రాజు, రమేష్, పరశురాములు, జలంధర్, తిరుపతి, శ్రీకాంత్, రాకేష్, ఉన్నారు.