రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వే శనివారం మండలంలోని 31జీపీల పరిధిలో ఎల్లారెడ్డి మున్సిపాలిటీలోని 12 వార్డుల పరిధిలో ప్రారంభమైంది. సోమవారం 3వ రోజున తిమ్మారెడ్డిలో ఓ ఇంట్లో ఎన్యూమరేటర్లు చేస్తున్న సర్వేను ఎంపీడీఓ ఏ ప్రకాష్, ఈజిఎస్ ఏపిఓ వినోద్ గౌడ్ పరిశీలించారు.