ఎల్లారెడ్డి సొసైటి పరిధిలోని మాచాపూర్, శివ్వానగర్, సబ్దల్ పూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం క్లస్టర్ అధికారి జి. శ్రీనివాస్ పరిశీలించారు. 17 శాతం కంటే తక్కువ తేమ కలిగిన ధాన్యం కొనుగోలు చేయాలని, రైతులు వరి ధాన్యం చెన్నీ చేయాలని సూచించారు, మాచాపూర్, సబ్దల్ పూర్ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో లారీలను పరిశీలించి తరలింపు వేగవంతం చేయాలని అన్నారు.