వెల్లుట్ల గ్రామస్థుల రోడ్డు సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే

72பார்த்தது
ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్ల- వెంకటాపూర్ గ్రామాల ప్రజలు పొలాలకు వెళ్లే దారిలో నీరు చేరడంతో ప్రజలు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని మాజీ మున్సిపల్ ఛైర్మన్ కుడుముల సత్యనారాయణ ఎమ్మెల్యే మదన్ మోహన్ దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన ఎమ్యెల్యే గ్రామస్థులకు బుధవారం సిమెంట్ పైపులను అందించారు. సమస్య పరిష్కరించిన ఎమ్యెల్యేకు, మాజీ చైర్మన్ కు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி