పేదల ఆర్థికాభివృద్ధి కోసమే ఇంటింటి కుటుంబ సర్వే

60பார்த்தது
పేదల ఆర్థికాభివృద్ధి కోసమే ఇంటింటి కుటుంబ సర్వే
అట్టడుగు స్థాయిలో ఉన్నపేదల ఆర్థికాభివృద్ధి కోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కులగణన కుటుంబసర్వే చేపట్టిందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. మంగళవారం మండలంలోని అన్నసాగర్, రుద్రారం, జంగమయిపల్లి గ్రామాల్లో జరుగుతున్న కుటుంబ సర్వే కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ కుల గణన పై వస్తున్న అపోహలు, అసత్యాలు నమ్మవద్దని ప్రజలను కోరారు.

தொடர்புடைய செய்தி