అంబేద్కర్ యువజన సంఘం నూతన కమిటీ ఎన్నిక

53பார்த்தது
అంబేద్కర్ యువజన సంఘం నూతన కమిటీ ఎన్నిక
అంబేద్కర్ యువజన సంఘం మండల్ విలేజి కమిటీలు, గ్రామ కమిటీలను జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు నియోజకవర్గ ఇన్చార్జ్, బిట్ల సురేందర్ డివిజన్ అధ్యక్షుడు మరులు సాయిబాబా సమక్షంలో శనివారం గ్రామ కమిటీ వేయడం జరిగింది. ఇట్టి కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మౌలాన్ ఖేడ్ విలేజ్ అధ్యక్షుడు గుట్ట మీది ప్రవీణ్, సోమార్పేట్ విలేజ్ అధ్యక్షుడు తుపాకుల సంగమేశ్వర్ లను ఎన్నుకున్నారు.

தொடர்புடைய செய்தி