ప్రభుత్వానికి, ప్రభుత్వపథకాలకు, పార్టీకి వ్యతిరేకంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలు చేస్తూ పార్టీలో గ్రూపు రాజకీయాలకు తెరలేపుతున్నట్లు వచ్చిన ఆరోపణలపై కాంగ్రెస్ నేత వడ్డేపల్లి సుభాష్ రెడ్డికి శుక్రవారం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ షోకాజ్ నోటీసు జారీచేసింది. ప్రోటోకాల్ విస్మరిస్తూ గ్రూప్ రాజకీయాలు చేయడం, ఆరు గ్యారంటీలపై తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు నోటీసు జారీ చేసింది.