గల్ఫ్ బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ భరోసా

53பார்த்தது
గల్ఫ్ బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ భరోసా
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గల్ఫ్ కార్మికులకు హామీ ఇచ్చిన విధంగా గల్ఫ్ లో మరణించిన బాధిత కుటుంబాలకు రూ 5 లక్షల ఆర్థిక సాయం అందజేసే 216 జీవోను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసినందుకు జిల్లా కాంగ్రెస్ నాయకులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటిసారిగా గల్ఫ్ ప్రాంతాల్లో పనిచేస్తున్న వలస కార్మికుల సంక్షేమం కోసం ఈ విధమైన ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు.

தொடர்புடைய செய்தி