కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలను నెరవేర్చేదాక వెంట పడతామని టీఆర్ఎస్ భీంగల్ మండల అధ్యక్షుడు దొనకంటి నరసయ్య అన్నారు. టీిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీటీసీ చౌటుపల్లి రవి, మాజీ జిల్లా కోఆప్షన్ నంబర్ మోహిద్, శర్మా నాయక్, నరసయ్య, ప్రసాద్, యూత్ మండల, పట్టణ అధ్యక్షులు రాము, నీలం రవి, దశ గౌడ్ , తుక్కజీ తదితరులు పాల్గొన్నారు.