బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట గ్రామంలో ఆదివారం సమగ్ర కుల గణన సర్వేలో భాగంగా ఎంపీఓ సత్యనారాయణ రెడ్డి సర్వే తీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వేలో ఎన్యుమరేటర్స్ ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా సర్వే చేపట్టాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ షాబుద్దీన్, చాంద్, ఉపాధ్యాయురాలు, తదితరులు పాల్గొన్నారు.