బాన్సువాడ: కులగణన సర్వేను పరిశీలించిన కార్పొరేషన్ చైర్మన్ కాసుల

77பார்த்தது
బాన్సువాడ: కులగణన సర్వేను పరిశీలించిన కార్పొరేషన్ చైర్మన్ కాసుల
బాన్సువాడ పట్టణ శివారులోని డబుల్ బెడ్ రూమ్ కాలనీలో జరుగుతున్న సమగ్ర కుల గణన సర్వేను రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడలేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుల గణన సర్వేకు శ్రీకారం చుట్టారన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నంద కిషోర్, మోతిలాల్, గొల్ల వెంకన్న యాదవ్, ఉద్యోగులు శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி