బాన్సువాడ: నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం

68பார்த்தது
బాన్సువాడ: నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం
బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండలంలో కొక్కొండ వెంకటి ఆకస్మాత్తుగా మరణించడంతో వారి కుటుంబానికి ఆదివారం 5000రూపాయలు మానవతా దృక్పదంతో నిజామాబాద్ జిల్లా జంగమ సమాజ్ కార్యదర్శి, వర్ని సొసైటీ డైరెక్టర్ గంగప్ప ఆర్ధిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ చొక్కం వీరయ్య, వార్డ్ మెంబర్ అనంత్ రావు, పిల్లి దత్తు, సంపతి చిట్టి తదితరులు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி