జూనియర్ విద్యార్థిని గదిలో బంధించి బెల్టులతో కొట్టిన సీనియర్లు (వీడియో)

1060பார்த்தது
హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ జిల్లాలో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. బహ్రా యూనివర్సిటీలో జూనియర్ విద్యార్థిని.. సీనియర్లు ర్యాగింగ్ చేసి.. అతడ్ని హాస్టల్ గదిలో బంధించి కాలితో తన్నుతూ.. బెల్టులతో కొడుతూ చిత్రహింసలు పెట్టారు. ఆ తర్వాత మద్యం తాగమని ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై బాధిత విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ముగ్గురు సీనియర్ విద్యార్థులు కార్తీక్, కరణ్ డోగ్రా, విశాల్‌లను అరెస్ట్ చేశారు.

தொடர்புடைய செய்தி