34 సెంచరీలతో ఇంగ్లాండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్‌గా జో రూట్ అవతరించాడు

82பார்த்தது
34 సెంచరీలతో ఇంగ్లాండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్‌గా జో రూట్ అవతరించాడు
స్టార్ బ్యాట‌ర్ జో రూట్ టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఇంగ్లాండ్ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. లార్డ్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న సెకెండ్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ రూట్ సెంచరీలతో మెరిశాడు. తద్వారా రూట్ 34వ టెస్టు సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా, గతంలో ఈ ఘనత ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ పేరిట (33) ఉండేది. రూట్ అన్నిఫార్మాట్లలో కలిపి ఇప్పటివరకు 50 సెంచరీలు చేశాడు.

தொடர்புடைய செய்தி