జేఈఈ మెయిన్ పేపర్ 2 రిజల్ట్స్ విడుదల

69பார்த்தது
జేఈఈ మెయిన్ పేపర్ 2 రిజల్ట్స్ విడుదల
JEE మెయిన్ పేపర్ 2 ఫలితాలను ఆదివారం NTA విడుదల చేసింది. JEE మెయిన్ 2025 పేపర్ 2 రిజల్ట్ కోసం అధికారిక వెబ్‌సైట్ చూడొచ్చు. JEE మెయిన్ 2025 సెషన్ 1 పేపర్ 2 పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి స్కోర్‌కార్డ్‌ తనిఖీ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ లాగిన్ వివరాలను ఉపయోగించి JEE మెయిన్ 2025 సెషన్ 1 పేపర్ 2 స్కోర్‌కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని NTA వెల్లడించింది.

தொடர்புடைய செய்தி