మెట్ పల్లి: మున్సిపల్ కార్మికులందరిని ప్రభుత్వం పర్మినెంట్ చేయాలి

52பார்த்தது
మెట్ పల్లి: మున్సిపల్ కార్మికులందరిని ప్రభుత్వం పర్మినెంట్ చేయాలి
జగిత్యాల జిల్లా మెట్ పల్లి మున్సిపాలిటీలో ఆదివారం మహాజన్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర స్టాఫ్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ నాలుగో మహాసభ నిర్వహించడం జరిగింది. ఈ మహాసభకు మున్సిపల్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కే రవిచంద్రన్, రాష్ట్ర కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి హాజరై ప్రసంగించారు. కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులను తక్షణమే పర్మనెంట్ చేయాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు అమలు చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி