ధర్మపురి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన హరిత హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గురువారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి కుమార్ పాల్గొని హోటల్ ను ప్రారంభించి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. వారి వెంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.