‘అన్నం తిని 50 ఏళ్లు అయింది’

567பார்த்தது
TG: నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం కోలిప్యాక్‌కు చెందిన జంగారావు అనే వృద్ధుడు 50 ఏళ్లుగా అన్నం తినలేదట. ఈయన వయసు 80 ఏళ్లు. అయితే 30 ఏళ్ల వయసులోనే అన్నానికి స్వస్తి పలికి కేవలం పండ్లు తింటూ జీవిస్తున్నారు. అది కూడా కేవలం వారానికి రెండు, మూడు రోజులు మాత్రమే పండ్లు తింటానని చెబుతున్నారు. అయినా 80 ఏళ్ల వయసులో రోజుకు దాదాపు వంద కిలోమీటర్లు బైక్ రైడింగ్ చేస్తారట. ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఆసుపత్రికి వెళ్లలేదని అంటున్నారు.

தொடர்புடைய செய்தி