AP: రాష్ట్రంలోని ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో 3,4,5 తరగతుల విలీనంపై ఎన్నికల కోడ్ తర్వాత తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకుంటామని విద్యాశాఖ తెలిపింది. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రాథమిక సీనియారిటీ జాబితా విడుదల చేయనున్నారు. పదో తరగతి విద్యార్థులకు సెలవు రోజుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న టీచర్లకు సెలవుల కోసం యాప్‌లో ఐచ్ఛికాన్ని కేటాయించనున్నారు.