అమెరికా ఎన్నికల ఫలితాలు.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు

77பார்த்தது
అమెరికా ఎన్నికల ఫలితాలు.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో స్టాక్‌ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్‌ 220 పాయింట్లకు పైగా లాభంతో మొదలవగా, నిఫ్టీ 24,300 పైన ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 399 పాయింట్లు పెరిగి 78,875 వద్ద, నిఫ్టీ 134 పాయింట్లు పెరిగి 24,347 వద్ద ట్రేడవుతున్నాయి.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி