తొలి వికెట్ కోల్పోయిన భారత్

83பார்த்தது
తొలి వికెట్ కోల్పోయిన భారత్
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌ తొలి వికెట్ కోల్పోయింది. నాలుగో ఓవర్లో 142.1 KMPH స్పీడ్‌తో షహీన్ షా అఫ్రిది వేసిన ఆఖరి బంతికి కెప్టెన్ రోహిత్ శర్మ బౌల్డ్ అయ్యాడు. 15 బంతుల్లో మూడు ఫోర్లు, 1 సిక్సర్‌తో 20 పరుగులు చేసి హిట్‌మ్యాన్ పెవిలియన్ చేరాడు. దీంతో 5 ఓవర్లు పూర్తయేసరికి టీమిండియా స్కోర్ 31/1గా ఉంది.

தொடர்புடைய செய்தி