పెరుగుతున్న వాయు కాలుష్యం.. ఏటా 15 లక్షల మంది మృతి

50பார்த்தது
పెరుగుతున్న వాయు కాలుష్యం.. ఏటా 15 లక్షల మంది మృతి
వాయు కాలుష్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 15 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 2000-2019 మధ్య గాలి కాలుష్యం వల్ల ప్రతీ సంవత్సరం 4,50,000 మంది గుండె జబ్బులతో, మరో 2,20,200 మంది శ్వాసకోస సమస్యలతో ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాల్లో 90 శాతం పేద, మధ్యతరహా ఆదాయం ఉన్న దేశాల్లోనే జరిగాయి. కేవలం ఆఫ్రికాలోనే 40 శాతం మరణాలు చోటుచేసుకున్నాయి. భారత్, చైనా, ఇండోనేషియా, నైజీరియా, కాంగో దేశాల్లో అత్యధిక మరణాలు సంభవించాయి.

தொடர்புடைய செய்தி