జెఫ్ బెజోస్ తన వ్యాపార సమావేశాల్లో పాటించే 'ఖాళీ కుర్చీ' నియమం కస్టమర్ కోసమే

52பார்த்தது
జెఫ్ బెజోస్ తన వ్యాపార సమావేశాల్లో పాటించే 'ఖాళీ కుర్చీ' నియమం కస్టమర్ కోసమే
ప్రపంచ కుబేరుడు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తన ప్రతి వ్యాపార సమావేశంలో ఒక 'ఖాళీ కుర్చీ'ని ఉంచుతారు. దీనికి వెనుక ఓ ఉన్న రహస్యం ఏంటంటే.. తన సమావేశాల్లో కస్టమర్ కూడా పాల్గొన్నారని భావించేందుకు 'ఖాళీ కుర్చీ'ని ఏర్పాటు చేస్తారని సమాచారం. తన మీటింగ్ లలో ఏవైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆ కుర్చీలో కూర్చున్న వ్యక్తి సమావేశ గదిలో అత్యంత ముఖ్యమని ఉద్యోగులకు చెబుతారట. కాగా, రూ.17.4 లక్షల కోట్ల సంపదతో బెజోస్ ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్న వ్యక్తిగా ఉన్నారు.

தொடர்புடைய செய்தி