ఆకట్టుకుంటున్న కార్తీక్‌ ఆర్యన్ 'భూల్ భూలైయా 3' ట్రైలర్‌ (వీడియో)

70பார்த்தது
బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ లీడ్ రోల్‌లో నటించిన తాజా చిత్రం 'భూల్ భూలైయా-3'. 'భూల్ భూలైయా', ‘భూల్ భూలైయా-2’ చిత్రాలకు సీక్వెల్ గా ఈ మూవీ రాబోతుంది. ఈ మూవీలో విద్యాబాలన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ట్రైలర్‌ను కూడా లాంచ్ చేశారు. ఫన్, సస్పెన్స్‌, రొమాంటిక్, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో సినిమా ఉండబోతున్నట్టు ట్రైలర్‌ చెబుతోంది.

தொடர்புடைய செய்தி