నేను అందరికంటే సీనియర్.. 9 సార్లు ఎమ్మెల్యే అయ్యా: సీఎం చంద్రబాబు (వీడియో)

54பார்த்தது
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తాను అందరికంటే సీనియర్ మెంబర్‌నని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మంగళవారం ఏపీ అసెంబ్లీలో సీఎం మాట్లాడారు. 9 సార్లు ఎమ్మెల్యే కావడం ఒక అరుదైన అనుభవమని ఆయన వెల్లడించారు. 1978లో ఎమ్మెల్యే ప్రివిలేజెస్‌గా 3 గ్యాస్ కనెక్షన్లు, ఒక మిలిటరీ జీప్ ఇచ్చేవారని అన్నారు. ఆ రోజుల్లో జీపు ఉంటే తప్ప నియోజకవర్గాల్లో తిరగలేమనే ఉద్దేశ్యంతో అప్పుడు ఆ ఫెసిలిటీస్ ఇచ్చారని చంద్రబాబు తెలిపారు.

தொடர்புடைய செய்தி