జిహెచ్ఎంసి కమిషనర్గా ఆమ్రపాలిని రిలీవ్ చేసింది. ఏపీలో రిపోర్టు చేయాల్సిందిగా డీవోపీటీ ఉత్వర్వులు ఇవ్వగా.. క్యాట్తో పాటు హైకోర్టును ఆశ్రయించారు. ఆమ్రపాలి, తెలంగాణలోనే కొనసాగించాలని అభ్యర్థించింది. అయితే రెండుచోట్ల ఆమె అభ్యర్థనను తిరస్కరించడంతో ప్రభుత్వం ఆమెను కమిషనర్ పదవి నుంచి రిలీవ్ చేసింది. ఆమె స్థానంలో ఇంచార్జ్ కమిషనర్గా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ని నియమించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.