దంచి కొడుతున్న వర్షం

80பார்த்தது
ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని
పలు ప్రాంతాల్లో శనివారం ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఉరుములు మెరుపులతో కురుస్తున్న వర్షం. కొన్ని ప్రాంతాలలో విద్యుత్ అంతరాయం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி