నన్ను చంపేందుకు కాంగ్రెస్ కుట్ర: పాడి కౌశిక్ రెడ్డి

61பார்த்தது
నన్ను చంపేందుకు కాంగ్రెస్ కుట్ర: పాడి కౌశిక్ రెడ్డి
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిర్రెడ్డి, కాంగ్రెస్ తనను చంపేందుకు ప్రయత్నిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని చెప్పారు. గాంధీ తనపై తీవ్రంగా దూషించారని, కాంగ్రెస్ నాయకులను పోలీసులు ఆపలేకపోయారంటూ ప్రశ్నించారు.

தொடர்புடைய செய்தி