మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంజయ్య నగర్ కి చెందిన బాలిక (17) అదృశ్యం అయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 8వ తారీకు తల్లిదండ్రులు మియాపూర్ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయగా పోలీసులకు ఉప్పుగూడ కు చెందిన యువకుడితో ఇంస్టాగ్రామ్ లో పరిచయం ఉందని విచారణలో తేలింది. దీంతో విచారణ వేగవంతం చేసిన పోలీసులు సోమవారం అమ్మాయిని తుక్కుగూడలోని ప్లాస్టిక్ కంపెనీ పరిసర ప్రాంతాలలో చంపేసినట్లు గుర్తించారు.