సికింద్రబాద్ రైల్వే స్టేషన్ లో 18 రైల్వే కోచ్ బ్యాటరీలను దొంగతనానికి పాల్పడ్డ 12 మందిని రైల్వే ప్రొటెక్షన్ పోలిస్ బృందం ఆదివారం అరెస్ట్ చేసింది. ఈ బ్యాటరీల విలువ దాదాపు రూ. 89, 000 ఉంటుందని పేర్కొంది. స్టేషన్ పరిసరాల్లో ఆగి ఉన్న రైళ్లపై కన్నేసి బ్యాటరీలను దొంగతనం చేస్తున్నట్లు గుర్తించారు. ఆరుగురు రిసివర్లను సైతం అరెస్ట్ చేశారు.