హైదరాబాద్ నగరంలో నిషేధాజ్ఞల సడలింపు

68பார்த்தது
హైదరాబాద్ నగరంలో నిషేధాజ్ఞల సడలింపు
ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 27 నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్ వ్యాప్తంగా BNSS 163 సెక్షన్ విధించిన సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా సచివాలయ పరిధిలో 500 మీటర్ల వరకే BNSS 163(144 సెక్షన్) అమలులో ఉంటుందని పేర్కొంది. సెక్రటేరియట్ పరిసరాల్లో ధర్నాలు, ర్యాలీల నిషేధం అమలు కానుంది. ఇందిరాపార్క్ వద్ద ధర్నా, ర్యాలీలకు అనుమతించింది. తదుపరి ఆదేశాల వరకు ఈ సెక్షన్ అమలులో ఉంటుంది.

தொடர்புடைய செய்தி