ఫుడ్ సేఫ్టీ పై అధికారులతో ఆరోగ్య మంత్రి సమీక్ష సమావేశం

77பார்த்தது
సచివాలయంలో ఫుడ్ సేఫ్టీ పై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ పై తనిఖీలు నిర్వహించాలని ఫుడ్ సేఫ్టీ పై ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ ను మంత్రి ఆదేశించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ హస్టళ్లపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆహార కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி