అప్పుల బాధతో రైలు కింద పడి ఆత్మహత్య

56பார்த்தது
అప్పుల బాధతో రైలు కింద పడి ఆత్మహత్య
చేసిన అప్పులు తీర్చలేక, కుటుంబ పోషణ భారంగా మారడంతో ఒత్తిడికి గురై ఓ వ్యక్తి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆదివారం రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఏపీ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా జంగమేశ్వరపురానికి చెందిన పీట్ల వెంకటయ్య (56) బతుకు దెరువు కోసం నగరానికి వచ్చి శామీర్పేట్లోని కరకపట్ల గ్రామంలో నివాసముంటూ సత్యా గ్లోబల్. బయోమెడికల్వస్ట్ కంపెనీలో కూలీగా పనిచేస్తున్నాడు.

தொடர்புடைய செய்தி