నిరుపేదలను ఆదుకుంటున్న డిప్యూటీ స్పీకర్

256பார்த்தது
నిరుపేదలను ఆదుకుంటున్న డిప్యూటీ స్పీకర్
లాక్ డౌన్ నేపథ్యంలో నియోజకవర్గంలోని ఒక్క పేద కుటుంబం కూడ ఆకలితో ఉండకూడదని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఉదయం బౌద్ధ నగర్ బస్తీలో ఇంటికి వెళ్లి నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. సికింద్రాబాద్ డివిజన్ల పరిధిలోని అన్ని ప్రాంతాలలో నిత్యావసర సరుకుల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి ఒక్కరూ ఇంట్లో నుండి బయటకు రాకుండా ఉండాలని డిప్యూటీ స్పీకర్ పద్మారావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி