పార్శిగుట్ట ప్రాంతంలో ప్యాచ్ వర్క్ పనులను కార్పొరేటర్ సామల హేమ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వినాయక నిమజ్జనం సందర్భంగా గణేష్ రథాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ముందస్తుగా చర్యలు చేపడుతామని తెలిపారు. ఇప్పటికే గణేష్ నిమజ్జానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు.