కళాశాలకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుండి వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన సంఘటన గురువారం బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బోయినపల్లి ఎస్సె నాగేంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం తాడ్ బంద్ లో నివాసం ఉండే ప్రసయ్య పెద్ద కుమార్తె ఎస్. శ్రావణి(24) రోజు లాగానే శ్రావణి బుధవారం ఉదయం కళాశాలకు వెళ్తున్నానని ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదని తెలిపారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు.