హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పుడు చెత్త ఇవ్వని కొంతమంది ప్రజలు. చెత్త రోడ్లపై పారబోస్తే జరిమానా విధించే కసరత్తు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకునే దిశగా చర్యలు తీసుకుంటోంది. ట్రాఫిక్ చలానా తరహాలో రోడ్ల పక్కన చెత్త వేసేవారికి జరిమానా విధించేందుకు జీహెచ్ ఎంసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. వాహనాల నంబర్ల ఆధారంగా సంబంధిత వ్యక్తుల ఇంటికి జరిమానా వివరాలు పంపనున్నారు.