ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులుగా
జనసేన పార్టీ ఉపాధ్యక్షులు బొంగునూరి మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా సనత్ నగర్ నియోజకవర్గం
జనసేన పార్టీ ఇన్చార్జ్, వీర విభాగం ఛైర్మన్ కావ్య ముదిరాజ్ మహేందర్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ఠను కాపాడటమే కాక, ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని కోరారు.