రాష్ట్రానికి రాహూల్ గాంధీ రాకను స్వాగతిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కులగణన ఉద్యమానికి ఊపిరి పోసిందే రాహూల్ గాంధీ అని పేర్కొన్నారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన మాట్లాడుతూ. డేడికేటేడ్ కమిషన్ ఏర్పాటు నిర్ణయం హర్షణీయమన్నారు. ఎవరు అడ్డుపడ్డ కులగణన అపొద్దని ఈనెల 6 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చైతన్య సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు.