బాలానగర్: ఏఐటీయూసీ 105వ వ్యవస్థాపక దినోత్సవం

83பார்த்தது
బాలానగర్: ఏఐటీయూసీ 105వ వ్యవస్థాపక దినోత్సవం
కార్మిక చట్టాలను ప్రభుత్వాలు రద్దు చేస్తున్నాయని సీపీఐ మండల కార్యదర్శి జి. కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐటీయూసీ 105వ వ్యవస్థాపక దినోత్సవం శనివారం నిర్వహించారు. ఎన్నో పోరాటాలు చేసి తెచ్చుకున్న కార్మిక చట్టాలను ప్రస్తుత ప్రభుత్వాలు పట్టించుకోవడం దారుణమన్నారు. ఇలా అయితే పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామన్నారు. ఏఐటీయూసీ నాయకులు మనోచారి, రాజుగౌడ్, జావీద్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி