సినీ ప్రియులకు బంపర్ ఆఫర్

71பார்த்தது
సినీ ప్రియులకు బంపర్ ఆఫర్
సినీ ప్రియులకు ఇదొక తీపి కబురే అని చెప్పవొచ్చు. బాక్స్ అఫిస్ వద్ద భారీ కలెక్షన్స్ వచ్చిన స్త్రీ-2 సినిమా ఇప్పుడు ప్రేక్షకుల కోసం బంపర్ ఆఫర్ ఇచ్చింది. సెప్టెంబర్ 13 అనగా నేడు స్త్రీ-2 సినిమా పై ఒక టికెట్ కొంటె ఒకటి ఫ్రీ అని తెలిపారు. దీనికోసం బుక్ బై షో యాప్లో STREE2 ప్రోమో కోడ్ వినియోగించాలని సూచించారు. అలాగే ఈ ఆఫర్ ఈ ఒక్క రోజు మాత్రమే అని వెల్లడించారు. ఈ విషయాన్ని శ్రద్ధా కపూర్ ఇన్స్టాగ్రామ్ ద్వారా పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி