ముషీరాబాద్: అంజన్ కుమార్ను గెలిపిస్తే మంత్రి అయ్యేవారు: సీఎం

54பார்த்தது
ముషీరాబాద్: అంజన్ కుమార్ను గెలిపిస్తే మంత్రి అయ్యేవారు: సీఎం
ఇందిరా పార్క్ వద్ద ఆదివారం నిర్వహిస్తున్న తెలంగాణ సదర్ సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్లో అంజన్ కుమార్ యాదవ్ను గెలిపిస్తే మంత్రి అయ్యేవారని పేర్కొన్నారు. అయినప్పటికీ యాదవ సోదరులు రాజకీయాల్లో రాణించాలి, వారికి ఒక అండ కావాలన్న మంచి ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి అనిల్ కుమార్ యాదవ్ను రాజ్యసభకు పంపామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

தொடர்புடைய செய்தி