ముషీరాబాద్: తమ గోడును కేంద్రమంత్రికి చెప్పుకున్న గ్రూప్-1 అభ్యర్థులు

52பார்த்தது
కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ముషీరాబాద్ లో గ్రూప్-1 అభ్యర్థులు శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా జీవో నెంబర్ 29తో జరిగే నష్టాన్ని కేంద్రమంత్రితో చెప్పుకున్నట్లు అభ్యర్థులు తెలిపారు. వారు చెప్పేది అంత శ్రద్ధగా విన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అభ్యర్థులకు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி